తిరుపతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Aranii Srenevasulu 124107 JSP Won
Bhumana Abhinay 62151 YSRCP Won
Srinivasulu Aluri 938 JJSP Won
J Venugopal Raju 661 BSP Won
Murali P 608 CPI Won
Akkipalli Eswaraiah 513 IND Won
Akkipalli Muni Krishnaiah 367 IND Won
Penchala Prasad Vasili 258 IND Won
Nellepalli Benarji 251 IND Won
K Bhargav 216 IND Won
Utukuru Subramanyam 210 IND Won
Akkipalli Krishnaveni Yadav 185 BCYP Won
Papireddygari Somasekhar Reddy 199 IND Won
V. R. Suresh Babu 148 NMSP Won
C Madhavan 123 IND Won
Lakshmi L. N. 107 SUCI Won
Bandla Chandrasekhar 97 IND Won
C.N. Saravana 99 IND Won
Ravilla Manjula 105 PPOI Won
Gurrala Balakrishna 72 IND Won
T. Jaya Kumar 76 ARPS Won
Vasagiri Venugopal 73 NAVSP Won
P Babu Rajendra Prasad 52 AKBHJS Won
Gopi Prasad .G 50 IND Won
M Vijaya Babu 49 RPOI Won
Kantha Rao K 55 IND Won
G Murali Krishna Naidu 60 JBNP Won
R. Jyothi 37 IND Won
M.Neelakanta 47 JHDP Won
Srinivas Kumar Gorla 40 SP Won
Kayam Venkatarathnam 42 IND Won
M Jagadeesh 34 IND Won
Thota Prakash Babu 34 IND Won
Surya Narayana Sydam 29 IND Won
Shaik Mohammed Gouse 33 IND Won
Rangoon Sankar 37 IND Won
G Rekha 45 IND Won
T Tirumala 32 IND Won
R Krishna Chaitanya 44 IND Won
Naven Brungi 30 IND Won
A. Sathyavathi 24 IND Won
Sodisetty Naresh 26 IND Won
Syed Ghouse 23 IND Won
A. Shiva Kumar 24 IND Won
S.Vasudeva Reddy 23 IND Won
P. Sai Prasanna Kumar 27 IND Won
తిరుపతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

వేంకటేశ్వరస్వామి శ్రీవారి ఆలయం కొలువైన తిరుపతి నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ స్థానం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రమైన టీటీడీ ఉండటమే అందుకు కారణం. ఈ నియోజకవర్గ మొత్తం ఓట్లు 298335. ఇక 75 కిలోమీటర్లు సముద్రతీరం కలదు. రేణిగుంట విమానాశ్రయం కలదు. తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తలకోన, ఎస్వీ జూపార్క్‌ పర్యాటక కేంద్రాలు కలవు. టీటీడీ, శ్రీసిటీ, తెలుగుగంగ, మత్స్యశాఖ ప్రధాన ఆదాయ వనరులు. భూమన కరుణాకర్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ పాగా వేయాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది.

ఎన్నికల వీడియో