పెనుకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
S. Savitha 113832 TDP Won
K.V. Usha 80444 YSRCP Won
M Adinarayana 6201 BSP Won
Purrolla Narasimhappa 4007 INC Won
N Nagaraju 413 JRBHP Won
Habeeb 252 IND Won
B. Mahesh 188 IND Won
Sugali Ganesh Naik 171 IND Won
Narasimhulu.A 135 IND Won
పెనుకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఏపీ రాజకీయాల్లో పెనుకొండది ప్రత్యేక స్థానం. పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది. పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న గిరి దుర్గాలలో ప్రఖ్యాతి గాంచింది. శాసనాల్లో దీనిని 'పెనుకొండ ఘనగిరి' గా లిఖించినట్లు తెలుస్తుంది. పెనుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పట్టణం. ఇక్కడ పెనుకొండ కోట పేరుతో ప్రముఖ పర్యాటక కేంద్రం కూడా ఉంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి శంకర్ నారాయణ బరిలో నిలిచారు. ఈయన టీడీపీ అభ్యర్థిపై పార్థసారథిపై 15,058 ఓట్లతో గెలిపారు. 2024 ఎన్ని్కల్లో అటు వైసీపీ, ఇటు టీడీపీ పెనుకొండను దక్కించుకోవాలని కసరత్తులు చేస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు భారీ బహిరంగ సభను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 233,895. మగవాళ్లు 117,517 ఉండగా, మహిళలు 116,375 ఉన్నారు.

ఎన్నికల వీడియో