కర్నూలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
T.G. Bharath 91690 TDP Won
A. Md. Imtiaz I.A.S., (Retd) 72814 YSRCP Won
Shaik Jelani Basha 9022 INC Won
Aruna Kumar .G 1793 BSP Won
Khaleel Ahmed Shaik 496 SDPI Won
Bharath N 463 IND Won
S. Noushad 166 IND Won
Badai Fasiha Naaz 153 IND Won
B. Prasada Rao 145 IND Won
Puli Jacob 151 IND Won
V. Ravi Kumar 139 IND Won
Bannuru Chandra Sekhar Reddy 131 IND Won
A.P.Ramaiah Yadav 111 JATSSP Won
Abdul Sattar (A.S.R) 109 AYCP Won
M.Sri Harsha 91 IND Won
Harish Kumar Reddy .V 63 SUCI Won
Inthiaz 56 IND Won
B.K. Naga Raju 62 IND Won
B.Sreenivasa Rao 53 IND Won
S Nazeer Ahmed 48 IND Won
Sandyapogu Raghavendra 27 SUPRP Won
Kuruva Nagesh 31 AIKJP Won
Jameela Begum Syed 27 IND Won
Singari Chandra Sekhar 17 IND Won
Hussain Peeran Saheb Buvvaji Chinna 18 IND Won
కర్నూలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి రాజధానిగా గుర్తింపు పొందింది కర్నూలు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నిక‌ల్లోనూ ప్రజ‌లు విభిన్న తీర్పు వెలువరించారు. ఈసారి కూడా క‌ర్నూలు ప్రజ‌లు అదే విధంగా త‌మ అభిప్రాయాన్ని తెలియజేస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. కర్నూలు అసెంబ్లీ స్థానానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆభ్యర్థి దామోదరం సంజీవయ్య ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు.కర్నూలు జిల్లాలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో రెడ్డి సామాజికివర్గానిదే ఆధిపత్యం. ఇక కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాలుగు సార్లు విజయం సాధించారు. రెండు సార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. సీపీఎం తరుఫున అబ్దుల్ గఫూర్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వస్తున్నారు. చూడాలి మరీ ఈసారి కర్నూలు ప్రజలు ఎవరికి పట్టం కడతారో..!

ఎన్నికల వీడియో