కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Chandrababu Naidu Nara 121929 TDP Won
K.R.J. Bharath 73923 YSRCP Won
A Govindharajulu 2574 INC Won
Neela Jagadeesh 576 IND Won
C. Ganesh 559 BSP Won
Akbar 322 BPKP Won
Surendra Kumar 288 IND Won
Govindappa 212 VCK Won
T. Thimmarayappa 224 IND Won
B. Muralidhar @ Vasanadu Murali 198 IND Won
K. Prakash 153 IND Won
D Prasad 166 PPOI Won
N. Nagaraju 128 IND Won
కుప్పం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

తెలుగు రాష్ట్రాల్లో కుప్పం నియోజకవర్గానికి గురించి తెలియవారు ఉండరు. ఈ నియోజకవర్గానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం వహిస్తుండటమే అందుకు ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని ఒక నియోజకవర్గం. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. N. చంద్రబాబు నాయుడు 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 213,145 మంది ఓటర్లు ఉన్నారు. అయితే టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టాలని ఈ ఎన్నికల్లో ఫిక్స్ అయ్యింది. అయితే బాబును ఓడించేందుకు వైసీపీ సరికొత్త ప్లాన్ 2024 ఎన్నికల్లో అనుసరించబోతోంది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిగిన కుప్పం నియోజకవర్గం మూడు సార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ నియోజకవర్గానికి ఉన్న మరో ప్రత్యేకత రాష్ట్రంలోనే చిట్టచివరి శాసనసభ నియోజకవర్గపు సంఖ్యను కలిగి ఉండటం. 294 నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంలో ఈ నియోజకవర్గపు సంఖ్య 294.

ఎన్నికల వీడియో