కొండపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Doctor Dola Sree Bala Veeranjaneya Swamy 116674 TDP Won
Audimulapu Suresh 91918 YSRCP Won
Sudhakara Rao Pasumarthi 1666 INC Won
Ravinutala Matrika 728 BSP Won
Sujatha Vighnam 249 IND Won
Kondala Rao Ambati 190 VCK Won
Jamullamudi Polaiah 124 IND Won
Mamidi Maalyadri 127 IND Won
Srikanth Choppara 109 NVCP Won
Srinivasarao Boddu 112 IND Won
Kandipati Venkata Krishna Rao 104 JRBHP Won
Ravuri Laksmanarao 115 RPOI (A) Won
Menda Balakotaiah 91 PPOI Won
Kanaparthi Sivaramulu 70 LIBCP Won
Vangepuram Kasiraju 55 SP Won
కొండపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొండపి నియోజకవర్గం ఒకటి.. కొండపి ప్రకాశం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఇది ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం 231,547 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 1955లో నియోజకవర్గాన్ని స్థాపించారు. ఈ నియోజకవర్గం పరిధిలో సింగరాయకొండ, కొండపి, టంగుటూరు, జరుగుమిల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు ఉన్నాయి.
కొండపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి వీరాంజనేయ స్వామి గెలిచారు.
2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ పోటీచేస్తుండగా.. టీడీపీ నుంచి బాల వీరాంజనేయ స్వామి డోలా బరిలో ఉన్నారు.
కొండపి నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 8 సార్లు గెలుపొందగా.. ఐదు సార్లు తెలుగుదేశం, ఒక్కసారి సీపీఐ గెలుపొందింది.

ఎన్నికల వీడియో