గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Palla Srinivas Rao 157703 TDP Won
Avss Amarnath Gudivada 62468 YSRCP Won
Kakarlamudi Krishna Pradeep 4316 IND Won
Maradana Jaggunaidu 3970 CPM Won
Anand Kilari 1700 PSHP Won
Apparao Nandikolla 1134 BSP Won
Thota Akkaiah 537 LJD Won
Srinuvasa Rao Seemakurthi 177 IND Won
Kandregula Adinarayana 180 JMBP Won
Koviri Krishna 133 IND Won
Sunkasuri Sarah Jyothi 138 NVP Won
Talapula Sailaja 122 PRAJPP Won
Samuel John Dharmaraju Rayapati 106 DBP Won
Bathula Neelakantam 127 NBHNSP Won
గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

విశాఖ జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం గాజువాక. ఈ నియోజకవర్గ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో మూడు ఎన్నికలు మాత్రమే జరిగాయి. మూడుసార్లు మూడు విభిన్న పార్టీలు అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 2,07,713 మంది ఓటర్లు ఉండగా, పురుషు ఓటర్లు 1,02,820 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,04,883 మంది ఉన్నారు. 2009లో ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైమ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సిహెచ్ వెంకటరామయ్య విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై 17,907 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ 27,712 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి ఎక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో 16,753 ఓట్ల తేడాతో తిప్పల నాగిరెడ్డి విజయం సాధించి శాసనసభలోకి అడుగుపెట్టారు.

ఎన్నికల వీడియో