సుజనా చౌదరి ఎన్నికల ఫలితాలు 2024

సుజనా చౌదరి ఎన్నికల ఫలితాలు 2024
VIJAYAWADA WEST BJPBJP
Won 105669

యలమంచిలి సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. గతంలో తెలుగు దేశం పార్టీలో కీలకంగా ఉన్న ఆయన.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయనకు టీడీపీ, జనసేన పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. 2010 నుంచి 2022 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సందర్భంలో.. 2014 నుంచి 2018 వరకు మోదీ కేబినెట్‌లో కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయ మంత్రిగా ఉన్నారు.

కృష్ణా జిల్లా కంచికచెర్లలో 1961 జూన్ 2న జన్మించిన ఆయన.. హైదరాబాద్ సీబీఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు.అనంతరం కోయంబత్తూరులోని సీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెషిన్ టూన్ ఇంజనీరింగ్‌లో పీజీ డిగ్రీ చేశారు. 1986లో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను నెలకొల్పారు. రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు ఆయన సుజనా గ్రూప్‌ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు అధిపతిగా ఉన్నారు.

పేరుY. Sujana Chowdary వయస్సు62 Years లింగం Male లోక్ సభ సీటుVIJAYAWADA WEST
క్రిమినల్ కేసులుYes (4) మొత్తం ఆస్తులు ₹ 22.5Crore మొత్తం అప్పులు₹ 2.4Lac అర్హతలుPost Graduate
Disclaimer : This data is based on publicly available information from affidavit by candidates with the Election Commission in 2024. Source: ADR

ఎన్నికల వీడియో