తమ్మినేని సీతారాం ఎన్నికల ఫలితాలు 2024

తమ్మినేని సీతారాం ఎన్నికల ఫలితాలు 2024
AMADALAVALASA YSRCPYSRCP
Lost

తమ్మినేని సీతారాం.. ఏపీకి చెందిన నేత. మే 2019 నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. ఆముదాలవలస నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. 2009లో టీడీపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పీఆర్‌పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీఆర్పీని వీడి 2012లో మళ్లీ టీడీపీలో చేరినా పార్టీలో సర్దుకుపోలేకపోయారు. 2013లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2014లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కె.రవికుమార్‌ చేతిలో ఓడిపోయారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆధిపత్య ఓట్ల బలం ఉన్న కళింగ సామాజికవర్గానికి చెందిన సీతారాం . శ్రీకాకుళం జిల్లా నుంచి సీతారాం నాలుగో స్పీకర్. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి స్పీకర్‌గా ఆర్‌ఎల్‌ఎన్ దొర, రెండో స్పీకర్‌గా తంగి సత్యం, మూడో స్పీకర్‌గా కె. ప్రతిభాభారతి ఎన్నికయ్యారు.

పేరుTammineni Sitaram వయస్సు69 Years లింగం Male లోక్ సభ సీటుAMADALAVALASA
క్రిమినల్ కేసులుNo మొత్తం ఆస్తులు ₹ 10.3Crore మొత్తం అప్పులు₹ 20Lac అర్హతలు12th Pass
Disclaimer : This data is based on publicly available information from affidavit by candidates with the Election Commission in 2024. Source: ADR

ఎన్నికల వీడియో