Optical illusion: చీకటి సొరంగమా ?? దట్టమైన అడవా ?? అబ్బురపరుస్తున్న వీడియో

| Edited By: Vimal Kumar

Nov 03, 2023 | 4:14 PM

ఆప్టికల్‌ ఇల్యూజన్ ఒక్కోసారి మనల్ని గందరగోళానికి గురిచేస్తుంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ అయిన ఒక వీడియో ఇటువంటివి చూడాలనే ఆసక్తి కలిగినవారిని ఎంతగానో అలరిస్తోంది. వీడియో ప్రారంభంలో ఒక చీకటి గుహ కనిపిస్తుంది. క్లిప్‌ ముందుకు వెళుతున్న కొద్దీ మరో విధంగా మారిపోతుంది. కారు లోపలి నుంచి రికార్డు చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కారు ఒక చీకటి సొరంగం గుండా వెళుతున్నట్లు కనిపిస్తుంది.

ఆప్టికల్‌ ఇల్యూజన్ ఒక్కోసారి మనల్ని గందరగోళానికి గురిచేస్తుంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ అయిన ఒక వీడియో ఇటువంటివి చూడాలనే ఆసక్తి కలిగినవారిని ఎంతగానో అలరిస్తోంది. వీడియో ప్రారంభంలో ఒక చీకటి గుహ కనిపిస్తుంది. క్లిప్‌ ముందుకు వెళుతున్న కొద్దీ మరో విధంగా మారిపోతుంది. కారు లోపలి నుంచి రికార్డు చేసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కారు ఒక చీకటి సొరంగం గుండా వెళుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ వాహనం ఆ కనిపించే సొరంగం దగ్గరకు చేరుకోగానే అది భ్రమ అని తేలిపోతుంది. అటు ఇటు దట్టంగా ఉన్న చెట్లు కనిపిస్తాయి. ఈ పోస్టుకు క్యాప్షన్‌లో ‘థాయ్‌ల్యాండ్‌ పాహిలి ప్రాంతంలో చెట్లతో కూడిన ఈ సొరంగం విచిత్రమైన భ్రాంతిని కలుగజేస్తుందని దూరం నుంచి ఎంతో చీకటిగా కనిపిస్తుంది. అయితే ముందుకు సాగగానే వెలుతురు ప్రవేశించి, ‍ప్రకృతి సహజ సౌందర్యం ఎంతో అందంగా కనిపిస్తుందని రాసుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rare Giraffe: ఇలాంటి జిరాఫీ జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి !!

ప్రేమలో పడిన 63 ఏళ్ల వృద్ధురాలు !! చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

TOP 9 ET News: చరిత్రకెక్కిన ఐకాన్ స్టార్ జాతీయ ఉత్తమ నటుడు మనోడే | బిగ్ అప్డేట్ ముగించిన సలార్

Allu Arjun: ఐకాన్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్.. అస్సలు తగ్గేదేలే !!

Sukumar: అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేసిన సుకుమార్

 

Published on: Aug 25, 2023 09:17 AM