CM Jagan: మన్యంలో గిరిజన యూనివర్శిటీ
దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఈ కార్యక్రామానికి విచ్చేశారు. ప్రధాని, సీఎం చొరవతో గిరిజన యూనివర్శిటీ సాధ్యమైందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయం కావాలని కోరారు. ఈ యూనివర్శిటీని గ్లోబల్ మార్కెట్‌కు అనుసంధానం చేస్తానని తెలిపారు. కాగా గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి ఎప్పుడూ రుణపడి ఉంటానని సీఎం జగన్ అన్నారు. గిరిజన యూనివర్శిటీ మంజూరు చేసినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు.
ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించారు సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకు కేటాయించిన గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఈ కార్యక్రామానికి విచ్చేశారు. ప్రధాని, సీఎం చొరవతో గిరిజన యూనివర్శిటీ సాధ్యమైందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయం కావాలని కోరారు. ఈ యూనివర్శిటీని గ్లోబల్ మార్కెట్‌కు అనుసంధానం చేస్తానని తెలిపారు. కాగా గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి ఎప్పుడూ రుణపడి ఉంటానని సీఎం జగన్ అన్నారు. గిరిజన యూనివర్శిటీ మంజూరు చేసినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. 30 నెలల్లో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు.
ఇక.. గిరిజన యూనివర్సిటీ కోసం మెంటాడ మండలం చినమేడిపల్లిలో భూసేకరణ చేశారు అధికారులు. ఈ యూనివర్శిటీలో మొత్తం 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఉద్యోగా, ఉపాధి అవకాశాలున్న కోర్సులతోపాటు పరిశోధనల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ సంబందించిన క్లాసులు తాత్కాలిక భవనంలో కొనసాగుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు !! తవ్వి చూసి షాక్ తిన్న కుటుంబం
ఏడేళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే.. నిత్యపూజలు, అభిషేకాలు !!
ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??
ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??
జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి