Moto e13: రూ. 9 వేలకే మోటో నుంచి స్మార్ట్ ఫోన్.. ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి అధునాతన ఫీచర్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటరోలా ఇటీవల బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ఫోన్స్‌ను తీసుకొస్తోంది. ముఖ్యంగా రూ. 10 వేలలోపు ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మోటో ఈ13 ఫోన్‌ను లాంచ్ చేసింది. నిజానికి ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే లాంచ్ కాగా తాజాగా స్టోరేజ్‌ను అప్‌డేట్ చేసి మళ్లీ విడుదల చేసింది. ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..