Youtube Tricks: మీరు రోజూ వాడే యూట్యూబ్‌లోని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్‌.. వాటి ఉపయోగం ఏంటంటే..

|

Aug 21, 2023 | 5:46 PM

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ చిన్న అవసరానికి యూట్యూబ్‌ను ఓపెన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే మీరు ప్రతిరోజూ ఉపయోగించే యూట్యూబ్‌లో మీక్కూడా తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ యూట్యూబ్‌లో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్‌ ఏంటి.? వాటి ఉపయోగం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

1 / 6
 యూట్యూబ్‌ ఓపెన్‌ చేయడమే మనచేతిలో ఉంటుంది, ఆపడం మాత్రం ఉండదు. గంగలకొద్దీ రీల్స్‌ చూస్తూనే ఉంటాం. అయితే ఇలా గంటల తరబడి ఫోన్‌ చూడకుండా ఉండేందుకు యూట్యూబ్‌లోనే ఓ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

2 / 6
ఇందుకోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం జనరల్‌ పై క్లిక్‌ చేసి.. 'రిమైండ్ మీ టు టేక్‌ ఏ బ్రేక్‌' అనే ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. తర్వాత టైమ్‌ను సెట్ చేసుకోవాలి. దీంతో టైమ్‌ అయ్యేసరికి ఆటోమేటిక్‌గా మీకు 'టైమ్‌ టు టేక్‌ ఓ బ్రేక్‌' అనే అలర్ట్‌ వస్తుంది.

3 / 6
సాధారణంగా యూట్యూబ్‌లో వీడియో ప్లే చేస్తున్న సమయంలో డైరెక్ట్‌గా యాప్‌ను క్లోజ్‌ చేస్తే వీడియోకూడా ఆగిపోతుంది. అయితే బ్యాగ్రౌండ్‌లో అలాగే వీడియో ప్లే చేసుకోవడానికి కూడా ఒక ట్రిక్‌ అందుబాటులో ఉంది.

4 / 6
ఇందుకోసం ముందుగా గూగుల్‌ గ్రోమ్‌లో యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం పైన కనిపించే త్రి డాట్స్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అక్కడ డెస్క్‌టాప్‌ సైట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్‌ చేసుకుంటే చాలు వీడియో బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతూనే ఉంటుంది.

5 / 6
ఇక మూడో ట్రిక్‌ విషయానికొస్తే.. యూట్యూబ్‌లో ఏదైనా వీడియోను ల్యాండ్‌స్కేప్‌లో ప్లే చేస్తున్నప్పుడు ఫుల్‌ స్క్రీన్‌కోసం ప్రతీసారి జూమ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా ఒక చిన్న మార్పు ద్వారా దీనికి చెక్‌ పెట్టొచ్చు.

6 / 6
ఇందుకోసం యూట్యూబ్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. జూల్‌ టూ ఫుల్ స్క్రీన్‌ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో వీడియో ప్లే అయ్యే టైమ్‌లో స్క్రీన్‌ను తిప్పితే చాలు వీడియో ఆటోమెటిగ్‌గా జూమ్‌ అయ్యి ప్లే అవుతుంది.