Health Tips: వేసవిలో ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

|

Mar 21, 2023 | 9:32 PM

పెరుగులో ఆరోగ్యకరమైన పోషకాలు దాగి ఉన్నాయి. రోజూ పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వేసవిలో కూడా ప్రతిరోజూ పెరుగు తింటే శరీరానికి ఔషధ గుణాలు..

1 / 5
పెరుగులో ఆరోగ్యకరమైన పోషకాలు దాగి ఉన్నాయి. రోజూ పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వేసవిలో కూడా ప్రతిరోజూ పెరుగు తింటే శరీరానికి ఔషధ గుణాలు లభిస్తాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

2 / 5
రోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఉండే ఫాస్ఫరస్, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.

3 / 5
పెరుగులో జింక్, విటమిన్-ఇ ఉండటం వల్ల చర్మం మెరుస్తుంది. రోజూ పెరుగు తినడం వల్ల చర్మం అందంగా కనిపిస్తుంది.

4 / 5
మీ జీర్ణక్రియను మెరుగుపరిచే అనేక గుణాలు పెరుగులో ఉన్నాయి. అందేకే పెరుగు తినే వారికి కడుపు సంబంధిత సమస్యలు దరిచేరవు.

5 / 5
స్థూలకాయంతో బాధపడేవారు పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ పెరుగు తినడం వల్ల బరువు తగ్గవచ్చు.