అయ్య బాబోయ్‌..! హాంటెడ్‌ హోటల్‌.. ఇక్కడ బస చేస్తే మీకు దెయ్యాలు మసాజ్‌ చేస్తాయ్‌..!!

|

Apr 15, 2023 | 12:13 PM

దెయ్యాలు, ఆత్మలకు సంబంధించి అనేక రకాలైన వార్తలను వింటుంటాం. దెయ్యాలు, ఆత్మలు నిజమైనవని కొందరు నమ్ముతారు. వాటిలో కొన్ని ఆత్మలు చాలా చెడ్డవని, అవి మనుషులకు హాని కలిగిస్తాయని అంటుంటారు. అయితే, కొన్ని ఆత్మలు మంచివి కూడా ఉంటాయంటారు..

1 / 5
దెయ్యాలు, ఆత్మలకు సంబంధించి అనేక రకాలైన వార్తలను వింటుంటాం. దెయ్యాలు, ఆత్మలు నిజమైనవని కొందరు నమ్ముతారు. వాటిలో కొన్ని ఆత్మలు చాలా చెడ్డవని, అవి మనుషులకు హాని కలిగిస్తాయని అంటుంటారు. అయితే, కొన్ని ఆత్మలు మంచివి కూడా ఉంటాయంటారు..అలాంటి దెయ్యాలు నివసిస్తాయని చెప్పుకునే ప్రదేశాల గురించి మీరు చాలానే వినుంటారు. కానీ, ఇక్కడ దెయ్యాలకు నిలయంగా పిలువబడే ఒక హోటల్ గురించి ఈ రోజుల్లో చాలా చర్చ జరుగుతోంది. ఈ హోటల్‌లో ఆత్మలు తిరుగుతున్నట్లు తాము చూశామని చెబుతున్నారు అక్కడి ప్రజలు. (Photo:Instagram/thebakerhotelandspa)

2 / 5
అమెరికాలోని టెక్సాస్‌లో ఉంది ఆ హోటల్‌. ఇది సుమారు 100 సంవత్సరాల నాటిది. 14-అంతస్తుల ఈ హోటల్ 1926 సంవత్సరంలో నిర్మించబడింది. ఇందులో 450 గదులు ఉన్నాయి.  ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, స్పా కూడా ఉన్నాయి.  అయితే, ఈ హోటల్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కారణం ఇక్కడ కనిపించే దెయ్యాలు.. అనే దీని గురించి వింత వాదనలు ఉన్నాయి. (Photo:Instagram/thebakerhotelandspa)

3 / 5
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1941 నుంచి 1944 వరకు ఈ హోటల్ ఆర్మీ క్వార్టర్‌గా ఉండేదని, ఆ తర్వాత మళ్లీ నిర్మానుష్యంగా మారిందని చెబుతున్నారు.  1963లో హోటల్‌గా పునఃప్రారంభించినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ మూతపడింది. ఇక్కడ నివసించే ప్రజలు పారానార్మల్ కార్యకలాపాలను అనుభవిస్తున్నారని చెప్పారు.  (Photo:Instagram/thebakerhotelandspa)

4 / 5
ఈ హోటల్‌లో బస చేసే వ్యక్తులు ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని, కొన్నిసార్లు అవి మన శరీరాలను కూడా గీసుకుంటూ వెళ్తాయని చెప్పారు. అంతేకాదు అవి మనల్ని పళ్లతో కొరికేందుకు కూడా ప్రయత్నిస్తాయంటుంటారు.  అంతే కాకుండా హోటల్ గోడల నుంచి కూడా వింత వాసన వస్తుందని చెబుతారు.  ఎవరో సిగార్ తాగుతున్నట్లుంది. ఆ దెయ్యం ఆ హోటల్ ఓనర్‌దే కావచ్చు, ఎందుకంటే అతనికి సిగార్ అంటే ఇష్టమనే వాదన కూడా ఉంది. (Photo:Instagram/thebakerhotelandspa)

5 / 5
ఈ హోటల్‌లో దెయ్యాలు ఉన్నాయా అని పరిశోధించడానికి కొంతమంది పారానార్మల్ నిపుణులు కూడా వచ్చారని. ఇక్కడ పారానార్మల్ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కారిడార్లలో కొన్నిసార్లు ఎర్రటి జుట్టుతో ఒక మహిళ, కొన్నిసార్లు ఆకుపచ్చ కళ్ళు ఉన్న స్త్రీ కనిపించిందని చెబుతారు. అయితే, ఈ వింత పారానార్మల్ కార్యకలాపాలను దాటవేస్తూ ఇప్పుడు మరోసారి ఈ హోటల్‌ను తెరవడానికి సన్నాహాలు చేస్తున్నారు.(Photo:Instagram/thebakerhotelandspa)