Ram Charan Birthday: గ్రాండ్‏గా రామ్ చరణ్ బర్త్ డే పార్టీ.. సెలబ్రెషన్స్‏లో సందడి చేసిన తారలు..

|

Mar 28, 2023 | 7:51 AM

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‏గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈసారి బర్త్ డే చరణ్ జీవితంలో చాలా ప్రత్యేకం.

1 / 9

2 / 9
ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. చెర్రీ, తారక్ కలిసి నటించిన నాటు నాటు సాంగ్ 95వ ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది.

3 / 9
ఓవైపు ఆస్కార్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన చరణ్.. మరోవైపు త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. తన జీవితానికి తన భార్య ఉపాసన ఎంతో లక్కీ అని... అలాగే పుట్టబోతున్న బిడ్డ కూడా తనకు చాలా లక్కీ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చరణ్.

4 / 9
 మార్చి 27న చెర్రీ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రెషన్స్ కు టాలీవుడ్ నటీనటులు.. దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.

5 / 9
 చరణ్ బర్త్ డే వేడుకలలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ సందడి చేసింది. నాగచైతన్య, అఖిల్ తోపాటు.. అమల.. నాగార్జున ఈ వేడుకలకు హజరయ్యారు.

6 / 9
అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సైతం హాజరయ్యారు.

7 / 9
అలాగే విజయ్ దేవరకొండ.. కాజల్ దంపతులు  చరణ్ బర్త్ డే వేడుకలకు హాజరయ్యి సందడి చేశారు.

8 / 9

9 / 9
గ్రాండ్‏గా రామ్ చరణ్ బర్త్ డే పార్టీ.. సెలబ్రెషన్స్‏లో సందడి చేసిన తారలు..