Kiara Advani: అమ్మాడి అందానికి రహస్యం ఇదే.. సమ్మర్ స్కిన్‏కేర్ సీక్రెట్ బయటపెట్టిన కియారా..

| Edited By: Phani CH

Mar 22, 2023 | 10:47 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కియార.. భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

1 / 7

2 / 7
తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ కు మకాం మార్చేసింది.

3 / 7
ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

4 / 7
ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది కియారా. అటు మ్యారెజ్ తర్వాత  ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

5 / 7
 తాజాగా తన సమ్మర్ స్కిన్ కేర్ సీక్రెట్ బయటపెట్టింది కియారా. ఇందుకు నిత్యం హైడ్రేట్ గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటుందట.

6 / 7
ప్రోటీన్, వాటర్ కంటెట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రతి రోజూ చర్మాన్ని సంరక్షించుకుంటానని తెలిపింది.

7 / 7
అమ్మాడి అందానికి రహస్యం ఇదే.. సమ్మర్ స్కిన్‏కేర్ సీక్రెట్ బయటపెట్టిన కియారా..