Relationship Tips: భర్త మీ మాటే వినాలి అనుకుంటున్నారా ?? ఇలా చేస్తే చాలు

|

Dec 13, 2022 | 5:45 PM

‘‘కొత్త ఒక వింత పాత ఒక రోత’’ అన్న సామెత పెళ్లి విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే పెళ్లయిన కొత్తలో ఉన్నంత ఆకర్షణ కావచ్చు.. అనురాగం కావచ్చు.. రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గుతూ పోతుంది.

1 / 7

2 / 7
భర్తలు భార్యల మీద ఆసక్తి కోల్పోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో శృంగారం అన్నది ప్రధానమైన అంశం. భార్యతో శృంగారం బోర్‌ కొట్టినా.. ఆమె శృంగారంలో అంతగా సహకరించకపోయినా భర్తకు విసుగు వస్తుంది. ఆ విసుగు ఎక్కువైతే ఆమెకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

3 / 7
స్త్రీ తన భర్త తను చెప్పిన మాట వినేలా చేసుకోవాలనుకున్నా.. తమతో ప్రేమగా ఉండేలా చూసుకోవాలని భావించినా ఈ కింది విషయాలను తప్పక పాటించాలి.

4 / 7
భోజనం: ప్రతీ భర్త తన భార్య చేతి వంటను ఆస్వాదించాలని కోరుకుంటాడు. ఓ స్త్రీ ఎప్పుడైతే తిండి విషయంలో భర్తకు తల్లిని మరిపించేలా చేస్తుందో అప్పుడే భర్తలు సెరెండర్‌ అయిపోతారు. మంచి తిండి పెట్టే వారిని ఎవ్వరు మాత్రం కాదనుకుంటారు చెప్పండి.

5 / 7
 శృంగారం: ముఖ్యంగా భార్యలు భర్తను తనవైపునకు తిప్పుకోవాలంటే శృంగారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతడ్ని నొప్పించకుండా ప్రవర్తించాలి. అలాగని మీరు బాధపడకూడదు.

6 / 7
ఎమోషనల్‌ సపోర్ట్‌: భర్త భార్యకు ఎమోషనల్‌ సపోర్టుగా నిలవాల్సి ఉంటుంది. అంటే వారే వచ్చి నేను బాధలో ఉన్నానని చెప్పాల్సిన అవసరం లేదు. వారి బాధను అర్థం చేసుకుని మనమే ముందడుగు వేయాలి. ముఖ్యంగా మగాళ్ల విషయంలో భార్యలు తల్లుల్లా వ్యవహరించాలి. కొన్ని సార్లు తల్లులను మించిన పాత్ర పోషించాల్సి వస్తుంది.

7 / 7
వ్యక్తిగత పరిశుభ్రత: కొంతమంది స్త్రీలు అందంపై పెళ్లికి ముందు చూపించినంత ఆసక్తి పెళ్లి తర్వాత చూపించరు. పెళ్లయిపోయింది కదా.. మాకెందుకు అందంపై మక్కువ అనుకుంటారు. కానీ, అది తప్పు. భర్త తన భార్యను అందంగా చూడాలని అనుకుంటాడు. లేదా ఆఫీసునుంచి ఇంటికి వచ్చినపుడు అందంగా ముస్తాబై ఎదురు వచ్చిన భార్యను చూసి తన బాధలన్నీ మర్చిపోతాడు