CM KCR Public Meeting LIVE: మహారాష్ట్ర పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుంది.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.
తెలంగాణ సరిహద్దుద ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మరో అడుగుముందుకేశారు. ఇందులో భాగంగానే.. కంధార్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బైల్ బజార్‌లో ఏకంగా 15 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు...
Published on: Mar 26, 2023 02:51 PM