రూ. 10 వేలలోపు బెస్ట్  స్మార్ట్ ఫోన్స్‌

31 jULY 2023

నోకియా సీ 32, రూ. 8,999 4జీబీ ర్యామ్‌+64 స్టోరేజ్‌. వాటర్‌ అండ్ డస్ట్‌ రెసిస్టెన్స్‌ ఈ ఫోన్‌ సొంతం 

రెడ్‌ మీ ఏ 2, రూ. 6299 6.52 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌. అక్టాకోర్‌ హెలియో జీ3 ప్రాసెసర్‌. 

శాంసంగ్ గెలాక్సీ ఎం04, రూ. 8499 6.5 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ. 1080 వీడియో రికార్డింగ్ క్వాలిటీ 

పొకో సీ51, రూ. 8,499 4 జీబీ ర్యామ్‌ + 64 స్టోరేజ్‌. 8 ఎంపీ రెయిర్‌, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా 

మోటరోలో జీ 13,  రూ. 10,000 5000 ఎంఏహెచ్‌ బ్యటరీ, 4 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌.

శాంసంగ్ గెలాక్సీ ఎం13, రూ. 9,699 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌. 

 లావ్‌ బ్లేజ్‌2, రూ. 10 వేలు 6జీబీ ర్యామ్‌, 128 స్టోరేజ్‌, 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

మోటోరోలా ఈ32, రూ. 7,999 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌. 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌