వాచ్ బొమ్మల్లో టైమ్ ఇలాగే ఎందుకు ఉంటుంది.?
3 August 2023
సమయం 10:10 సెట్ చేయడాన
ికి చాలా కారణాలు ఉన్నాయి
10:10 ఉన్నప్పుడు, వాచ్‌లోని లోగోకు ముళ్లు అడ్డ
ుగా రావు
కాబట్టి ఆ వాచ్ కంపెనీ ఏంటనేది స్పష్టంగా కనిపిస్తుంది.
వాచ్‌లో తేదీ చూపించే ఫీచర్‌కు ముళ్లు అడ్డురాకు
ండా ఉండడం కూడా ఒక కారణం
వాచ్‌ను ప్రమోట్ చేసే సమయంలో కస్టమర్స్‌కు డేట్
కనిపిస్తుంది
10.10గా సెట్ చేయడానికి ఇదొక కారణం
10:10గా ఉన్నప్పుడు స్మైలీ సింబల్‌లా కనిపిస్తు
ండడం కూడా ఒక కారణం అంటారు
ఇదండీ వాచ్ టైమ్ వెనకాల ఉన్న సీక్రెట్
ఇక్కడ క్లిక్ చేయండి..