ఫోన్ పేలిపోడానికి మీరు చేసే ఈ తప్పులే ప్రధాన కారణం..
థర్డ్ పార్టీ చార్జర్‌లను ఉపయోగించడం ఫోన్ పేలిపోవడానికి కారణం కాగలదు.
చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ని వాడడం.
ఉబ్బిన బ్యాటరీని ఉపయోగించడం.
థర్డ్ పార్టీ బ్యాటరీలు ఫోన్ పేలిపోయేలా చేస్తాయి.
ఫోన్ వేడెక్కినా వదలకుండా ఉపయోగించడం.
చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌తో కాల్ మాట్లాడడం, గేమ్స్ ఆడడం.
ఇక్కడ క్లిక్ చేయండి..