సాలీడు విషం సహజ వయాగ్రా నా.?
స్పెడర్ కుడితే... శరీరంపై దద్దుర్లు, మంట వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయని తెలిసిందే.
అయితే ఇటీవల బ్రెజిల్ లో సాధారణంగా కనిపించే అరటి సాలెపురుగు' (స్పెడర్) మగవారిని కుడితే..
సాధారణ లక్షణాలతో పాటు అధిక రక్తపోటు వస్తోందట. దీంతోపాటు కొన్ని గంటల పాటు అంగ మార్పులతో చనిపోతున్నారు.
దీంతో శాస్త్రవేత్తలు ఆ స్పెడర్ విషంపై ప్రయోగాలు చేయగా..
దాని విషంలో సహజ సిద్ధంగా అంగస్తంభనకు గురిచేసే నైట్రిక్ ఆక్సెడ్ ఉందని తేలింది.
కొన్ని ప్రయోగాల తర్వాత పరిశోధకులు ఆ స్పెడర్ విషంలో ఉన్న నైట్రిక్ ఆక్సెడ్ ను వృద్ధ ఎలుకలపై ప్రయోగించడంతో..
దాదాపు గంటపాటు అంగ మార్పులకు గురయ్యాయి.
అదే నైట్రిక్ ఆక్సెడ్ ను మగ(మనిషి) వారి శరీరంలోకి పంపిస్తే.. దాదాపు నాలుగు గంటల పాటు అంగస్తంభనకు గురవుతారట.