చంద్రయాన్-3 లక్ష్యం, లక్షణాలు ఏంటో తెలుసా..?
'చంద్రయాన్-2' మిషన్ లక్ష్యాన్ని నెరవేర్చడమే ఈ మిషన్
పాత వ్యోమనౌకతో పోలిస్తే చంద్రయాన్-3లో 21 మార్పులు చేశారు.
చంద్రుని ఉపరితల అధ్యయనానికి ముఖ్యమైన మిషన్
14 రోజుల పాటు సాగే ఈ మిషన్ చంద్రుడి లక్షణాలను అధ్యయనం చేస్తుంది.
ఈ మిషన్ విజయవంతమైతే చంద్రుడిపై ల్యాండ్ చేసిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.
గత నాలుగేళ్లలో 'చంద్రయాన్-3' మిషన్‌కు రూ.615 కోట్లు ఖర్చు చేశారు.
విక్రమ్ ల్యాండర్, ఆటోమేటెడ్ వెహికల్, క్యారియర్ సిస్టమ్ అంతరిక్ష నౌకలో ప్రధాన భాగాలు
అంతా సవ్యంగా సాగితే ఆగస్టు నెలాఖరులోగా చంద్రుడిపై అంతరిక్ష నౌక దిగే అవకాశం ఉంది
ఇక్కడ క్లిక్ చేయండి..