శృంగార కోరికలు తీర్చే రోబోలు..!

31-July -2023

కృత్రిమ మేధను వినియోగిస్తూ నిత్య జీవితంలో..

అనేక కష్టతర పనులను సులభంగా చేసుకుంటున్నాం.

అయితే, భవిష్యత్తులో శృంగార కోరికలు తీర్చే ఏఐ ఆధారిత రోబోలు వచ్చే ఛాన్స్‌ ఉందని..

గూగుల్లో పనిచేసిన మాజీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

భాగస్వామితో చేసినపుడు ఫిజికల్లా కలిగే నిజమైన శృంగార భావననే..

ఈ రోబోలు కలిగిస్తాయని తెలిపారు.

వర్చువల్‌ రియాల్టీ హెడ్సెట్సో ఎమోషనల్‌ ఫీలింగ్స్‌ కూడా పొందవచ్చని పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.