ఫాస్ట్రాక్ కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది
లిమిట్‌లెస్ ఎఫ్‌ఎస్1 పేరుతో వాచ్ తీసుకొచ్చింది
ఈ వాచ్ ధర రూ. 1995గా ఉంది
1.95 ఇంచెస్ డిస్‌ప్లే ఇచ్చారు
బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందించారు
ఒత్తిడి, పీరియడ్స్, నిద్ర ట్రాక్ చేసే ఆప్షన్ ఉంది
300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ