వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత వన్డే బౌలర్లు..

కపిల్ దేవ్-  42 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు

అనిల్ కుంబ్లే-  26 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు

రవీంద్ర జడేజా- 29 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు

మహ్మద్ షమి- 18 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు

హర్భజన్ సింగ్- 31మ్యాచ్‌ల్లో 33 వికెట్లు