అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు.. మనోడిదే టాప్ ప్లేస్..

31 July 2023

భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడి అగ్రస్థానంలో ఉన్నాడు. 

ఇంగ్లాండ్ తరఫున ఇప్పటివరకు 183 టెస్టులు ఆడిన జేమ్స్ ఆండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. 

ఆస్ట్రేలియా తరఫున రికీ పాంటింగ్ 168 టెస్టులు ఆడాడు. 

ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ వా కూడా 168 టెస్టులు ఆడాడు. 

ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 

సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్ 166 టెస్టులు ఆడాడు. 

శివనారాయణ చంద్రపాల్ వెస్టిండీస్ తరఫున 164 టెస్టులు ఆడాడు. 

భారత్ తరఫున రాహుల్ ద్రావిడ్ 164 టెస్టులు ఆడాడు. 

ఇంగ్లాండ్ జట్టుకు అలిస్టర్ కుక్ 161 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

కంగారుల జట్టు కోసం అలన్ బోర్డర్ 156 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.