టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన దేశాలివే.. మూడో స్థానంలో భారత్..

31 July 2023

టెస్టు డబుల్ సెంచరీలు చేసిన క్రికెట్ దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు ఒక్క డబుల్ సెంచరీ మాత్రమే చేసింది. 

ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నా క్రికెట్ పసికూనగానే కొనసాగుతున్న జింబాబ్వే 4 డబుల్ సెంచరీలు చేసింది. 

బంగ్లాదేశ్ ఇప్పటివరకు 5 టెస్టు డబుల్ సెంచరీలు చేసింది. 

సౌతాఫ్రికా ఇప్పటివరకు టెస్టుల్లో 29 డబుల్ సెంచరీలు చేసింది. 

న్యూజిలాండ్ 33 టెస్ట్ డబుల్ సెంచరీలు చేసింది. 

మన దాయాది పాకిస్థాన్ టెస్టుల్లో ఇప్పటివరకు 46 డబుల్ సెంచరీలు చేసింది. 

వెస్టిండీస్ టెస్టుల్లో ఇప్పటివరకు 54 డబుల్ సెంచరీలను నమోదు  చేసింది.

భారత్ ఈ లిస్టులో 3వ స్థానంలో ఉంది. టీమిండియా ఇప్పటివరకు 55 టెస్ట్ డబుల్ సెంచరీలు బాదింది. 

టెస్ట్ క్రికెట్ అంటే చెవులు కోసుకునే ఇంగ్లాండ్ ఇప్పటివరకు 62 టెస్ట్ డబుల్ సెంచరీలు చేసింది.

ఆస్ట్రేలియా- 78