ఇకపై వాట్సప్‌లో కూడా 32 మందితో వీడియోకాల్..!
మెసెంజర్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రకటించింది
వాట్సప్ విండోస్ బెటా యూజర్ల కోసం మెటా దీనిని తీసుకొచ్చింది
ఇప్పటి వరకు వాట్సప్ 32 మందితో ఒకే సారి వాయిస్ కాల్ మాట్లాడే వెసులుబాటు ఇచ్చింది
ఇకపై వాట్సప్‌లో కూడా ఏక కాలంలో 32మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చు
ఒకే విండోలో 32 మందితో ఒకేసారి వీడియో కాల్స్ మాట్లాడే వెసులుబాటు ఉంటుంది
ఇందుకు సంబంధించిన కొత్త ఫీచర్‌ను తాజాగా లాంచ్ చేసింది
ఇప్పటి వరకు గూగుల్ మీట్, జూమ్ యాప్‌లు మాత్రమే ఇలాంటి సేవలు అందించాయి
కొంతమంది బీటా టెస్టర్లకు ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్న్ అందుబాటులో ఉంచింది
ఇక్కడ క్లిక్ చేయండి