ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పాలసీ.. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
3 August 2023
పాలసీ వ్యవధి తీరిన తర్వాత ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చే పాలసీ ఇది
పాలసీ కొనసాగుతున్నప్పుడు పాలసీదారుడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ మొత్తం నామినీకి అందిస్తారు
సాధారణంగా టర్మ్ పాలసీల్లో ప్రీమియం వెనక్కి ఇవ్వరు. ఇటీవల కొన్ని బీమా సంస్థలు ప్రీమియం వెనక్కి ఇచ్చేలా రూపొందిస్తున్నాయి
వీటికి పోటీగా ఎల్‌ఐసీ ఈ తరహా పాలసీ తీసుకువచ్చింది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి
18-65 ఏళ్ల మధ్య ఉన్నవారు పాలసీ తీసుకోవచ్చు. కనీస బీమా రూ.15 లక్షలు, గరిష్ట పరిమితి లేదు
కనీస ప్రీమియం రూ.3 వేలు, ఏడాది, ఆరు నెలలకోసారి ప్రీమియం చెల్లించవచ్చు కనీస సింగిల్ ప్రీమియం రూ.30 వేలు
మధ్యలోనే క్లైయిమ్ చేసుకోవాల్సి వస్తే మొత్తం ఒకేసారి, ఐదేళ్లపాటు వాయిదాల్లో నామినీకి అందిస్తారు
యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్లను అనుబంధంగా జోడించుకోవచ్చు
ఇక్కడ క్లిక్ చేయండి