భారత్‌లోకి టెస్లా
ఈవీ కార్లు
ఎలాన్ మస్క్ ఈవీ తయారీ కంపెనీ రూ.20 లక్షలతో ఎలక్ట్రిక్ కారు తీసుకురానుంది
దేశంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఏడాది 5 లక్షల వాహనాల తయారీకి లక్ష్యం
గత నెలలో ప్రధాని మోడీ ఆమెరికా పర్యటన సందర్భంగా మాస్క్‌తో సమావేశం అయ్యారు
దేశంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుకు టెస్లా ప్రభుత్వంతో చర్చలు
ట్యాక్స్ మినహాయింపు గురించి కంపెనీ ప్రభుత్వంతో చర్చలు
ప్రస్తుతం అమెరికాలో నాలుగు టెస్లా ఈవీ కార్లు విక్రయాలు
వీటి ధర రూ.26.87 లక్షల నుంచి ప్రారంభం
ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 535 కిలోమీటర్ల ప్రయాణం
ఇక్కడ క్లిక్ చేయండి