రిలయన్స్‌ రిటైల్‌ ఓ సరికొత్త జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ ఆవిష్కరించింది 

01 August 2023

ఆకట్టుకునే డిజైన్‌, అల్ట్రా స్లిమ్‌తో మట్టే ఫినిషింగ్‌, బరువు కేవలం 990 గ్రాములే

ఇన్‌బిల్ట్‌ 4జీ జియో సిమ్‌కార్డ్‌. 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజీ

మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 256జీబీ స్టోరేజీ సౌకర్యం. 5000 మెగాహెట్జ్‌ బ్యాటరీ

సింగిల్‌ చార్జింగ్‌పై 8 గంటల వరకు బ్యాటరీని వినియోగించుకోవచ్చు

 డ్యూయల్‌-బ్యాండ్‌ వైఫై క్యాపబిలిటీస్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం శక్తివంతమైన ఆక్టా-కోర్‌ చిప్‌సెట్‌ 11.6 అంగుళాల (29.46 సెం.మీ)

యాంటీ-యాంగిల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇన్ఫినిటీ కీబోర్డ్‌, లార్జ్‌ మల్టీ-గెస్చర్‌ ట్రాక్‌ప్యాడ్‌

దీని ధర రూ.16,499. ఈ 4జీ. ఆగస్టు 5 నుంచి మార్కెట్‌లో అందుబాటులో రానుంది

అడ్వాన్స్‌డ్‌ జియోఓఎస్‌, ఆన్‌లైన్‌లో తరగతులతోపాటు ట్రేడింగ్‌ వంటి వాటికి అనుకూలం