ఒప్పో రెనో10 5జీ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు
ఒప్పో రెనో10 5జీ ఫోన్ ధర రూ.32,999 (ఎక్స్ షోరూమ్)
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై బుక్ చేసుకున్న వారికి రూ.3,000 డిస్కౌంట్
ఒప్పో రెనో10 5జీ ఫోన్ బ్లూ, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది
ఒప్పో రెనో10 5జీ ఫోన్ 6.7-అంగుళాల (1080×2412 పిక్సెల్స్) ఓలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్
ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్‌తో పాటు ఆండ్రాయిడ్ 13- బేస్డ్ కలర్స్ ఓఎస్ 13
64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 32-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్
8-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి
ఇక్కడ క్లిక్ చేయండి