కియా కొత్త కారుకు యమ క్రేజ్‌.. మొదటి రోజే భారీగా బుకింగ్స్‌1

టెక్నాలజీతో కూడిన కొత్త కార్లు విడుదలవుతున్నాయి

సామాన్యుడు సైతం కారును కొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు

మధ్యస్థాయి ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనేది కియా ఇండియా ఉద్దేశం

దేశీయ మార్కెట్‌కు సరికొత్త సెల్టోస్‌ను ప్రవేశపెట్టింది

ఈ కారు రూ.10.89 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్యలో లభించనుంది

పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌తో ఈ కారును తీర్చిదిద్దింది

అడ్వాన్స్‌ డ్రైవర్‌-అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ లెవల్‌ 2, భద్రత ఫీచర్లు, నూతన టెక్నాలజీతో రూపొందించింది

బుకింగ్‌లు ఆరంభించిన తొలిరోజే 13 వేల బుకింగ్‌లు వచ్చాయి