తక్కువ ధరల్లో అద్భుతమైన ఫీచర్స్‌తో మారుతి సుజుకీ కార్లు
సామాన్యుడిడు సైతం కొనుగోలు చేసే రేట్లలో మారుతి సుజుకీ కార్లను తయారు చేస్తోంది
ఇందులో తక్కువ ధరల్లో ఉండే కొన్ని కార్లు మాత్రమే అందిస్తున్నాము
Maruti Suzuki Ertiga- దీని ధర రూ.8.64 -13.08 లక్షలు
Maruti Brezza- దీని ధర రూ.8.29 -14.14 లక్షల వరకు
Maruti Swift - దీని ధర రూ.5.99 - 9.03 లక్షలు
Maruti Alto K10 - దీని ధర రూ.3.99 - 5.96 లక్షల వరకు
Maruti Alto 800 - దీని ధర రూ.3.53 - 5.12 లక్షల వరకు
Maruti Wagon R - దీని ధర రూ.5.55 - 8.50 లక్షల వరకు
ఇక్కడ క్లిక్ చేయండి