గ్రాండ్ విటారాలో అదిరిపోయే కొత్త ఫీచర్.. ధర కూడా పెంపు
అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ వాహనాల తయారీ
కొత్త ఫీచర్స్ ఏర్పాటు కారణంగా పలు వాహనాల ధరల పెంపు
తాజాగా గ్రాండ్ విటారా ధర పెంచుతూ మారుతి సుజుకీ నిర్ణయం
గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్లలో పెడెస్ట్రియన్ సేఫ్టీ వెహికిల్ అలారం (ఏవీఏఎస్)
ఈ మోడల్ కార్ల ధర రూ.4,000 వరకు పెరిగినట్టు మారుతి సుజుకీ ప్రకటన
ప్రయాణ సమయంలో డ్రైవర్లు, బాటసారుల రక్షణార్థమే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ వెల్లడించింది
ఈ నయా టెక్నాలజీతో ప్రమాదాలు మరింత తగ్గగలవన్న ఆశాభావం
ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఈ కారు ధర రూ.18.29-19.79 లక్షలు
ఇక్కడ క్లిక్ చేయండి