జియో ఫైబర్ 398 ప్లాన్‌తో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బెనిఫిట్స్‌ 

భారీ వర్షాల కారణంగా ఇంట్లో ఉండి మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందేందుకు జియో సరికొత్త ఆఫర్‌

జియో ఫైబర్ నిరంతరాయంగా వినోదం, కనెక్టివిటీని అందించడానికి అద్భుతమైన ఆఫర్‌

జియో ఫైబర్ వినోదం, జియో టీవీ ప్లాన్‌ను నెలకు కేవలం రూ.రూ398తో అందిస్తోంది

ఇందులో 750+ లైవ్ టీవీ ఛానెల్‌లు అందిస్తుంది.Netflix, Amazon Prime, Disney Hot Star, SunNxt, SonyLiv, Zee5, ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్

అపరిమిత కాల్‌లతో కూడిన ఉచిత ల్యాండ్‌లైన్ సదుపాయం అందిస్తున్నట్లు జియో ప్రకటన

 మాన్‌సూన్ ఆఫర్‌ని పొందుతున్న కస్టమర్‌లు ఉచిత 4K సెట్-టాప్ బాక్స్‌తో పాటు రూ.10,000 విలువైన ఉచిత గిగా రూటర్‌

 జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, జీరో డిపాజిట్‌.6 నెలల పాటు ముందస్తు రీఛార్జ్‌ని ఎంచుకోవాలి

ఈ ప్లాన్‌ కోసం మీ సమీప జియో స్టోర్‌ని లేదాwww.jio.com/fiberకి లాగిన్ అయి పొందవచ్చు