తక్కువ ధరల్లో టెస్లా నుంచి ఎలక్ట్రిక్ లగ్జరీ కారు
ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న టెస్లా
భారత్‌లో అధికంగా
ట్యాక్స్‌లు ఉండటంతో ప్లాంట్‌ను
ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టం
ఇక్కడి మార్కెట్లో ఈవీలకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తోంది
త్వరలో తక్కువ ధర కలిగిన మాడల్ 3ని ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని చూస్తోంది
ఈ కారు ధర రూ.20 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా
ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొస్తుంది
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మాడల్ 3 కంటే ఇది 25 శాతం తక్కువ ధర కావడం విశేషం
ప్రస్తుతం చైనాలో విక్రయిస్తున్న 32,200 డాలర్లు(రూ.26 లక్షలకు పైగా) మాడల్ కంటే ఇదే తక్కువ ధరది
ఇక్కడ క్లిక్ చేయండి