ఆగస్టులో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు

గ్యాంగ్‌టక్‌లో టెండాంగ్‌ల్హో రమ్ ఫ్యాట్ కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి

ఆగస్టు 15  – స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది

ఆగస్టు 16 - పార్సీ నూతన సంవత్సరం కారణంగా ముంబై, నాగ్‌పూర్ , బేల్పూర్‌లలో బ్యాంకులు బంద్‌

 ఆగస్టు 18 - శ్రీమంత్ శంకర్‌దేవ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు బంద్‌

ఆగస్టు 28 - మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి

 ఆగస్టు 29 – తిరువోణం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు

ఆగస్టు 30 – రక్షా బంధన్ కారణంగా అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి

ఆగస్టు 31 - శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్-లహబ్ సోల్ కారణంగా డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులు  బంద్‌

 ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారాలు, ఆగస్టు 12న రెండవ శనివారం, ఆగస్టు 26న నాలుగో శనివారం బ్యాంకులు బంద్‌