యాపిల్ ఐఓఎస్ 17ని లాంచ్ చేసింది
ఇందులో ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తెచ్చారు
టైపోగ్రఫీతో కస్టమైజ్డ్ పోస్టర్స్ తయారు చేసుకోవచ్చు
ఆటో- కరెక్ట్, డిక్టేషన్వంటి ఫీచర్స్మెరుగయ్యాయి
జర్నల్ యాప్లో నచ్చినవి రాసుకోవచ్చు
వీటితో పాటు ఐపాడ్ ఓఎస్17ని తీసుకొచ్చింది
మ్యాక్ ఓఎస్ సోనోమాను లాంచ్ చేశారు
వాచ్ఓఎస్10ని కూడా పరిచయం చేశారు
ఇక్కడ క్లిక్ చేయండి..