వింత జీవులా.. గ్రహాంతర వాసులా ?? ఆ ఊళ్లపై పడి దాడి చేస్తోందెవరు ??

|

Aug 15, 2023 | 7:49 PM

గ్రహాంతరవాసులు అసలు ఉన్నారా లేదా...ఉంటే ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అనే విషయాల మీద ఏళ్ళకు తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఉన్నాయి, మేం చూశాం అంటారు...మరికొందరు అబ్బే అదంతా ఊహ, కల్పనే అంటారు. తాజాగా పెరూలో ఏలియన్స్ తమ మీద దాడి చేస్తున్నారని అక్కడి జనాలు కంప్లైంట్స్ చేస్తున్నారు. పెరూలోని ఈశాన్య ప్రాంతంలో ఆల్టో నానే అనే డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ గ్రహాంతరవాసులు ముసుగులు వేసుకుని వచ్చి మరీ జనాల మీద దాడులు చేస్తున్నాయిట.

గ్రహాంతరవాసులు అసలు ఉన్నారా లేదా…ఉంటే ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అనే విషయాల మీద ఏళ్ళకు తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ఉన్నాయి, మేం చూశాం అంటారు…మరికొందరు అబ్బే అదంతా ఊహ, కల్పనే అంటారు. తాజాగా పెరూలో ఏలియన్స్ తమ మీద దాడి చేస్తున్నారని అక్కడి జనాలు కంప్లైంట్స్ చేస్తున్నారు. పెరూలోని ఈశాన్య ప్రాంతంలో ఆల్టో నానే అనే డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ గ్రహాంతరవాసులు ముసుగులు వేసుకుని వచ్చి మరీ జనాల మీద దాడులు చేస్తున్నాయిట. ఇవి ఏడడుగుల పొడవుతో ఉన్నాయని చెబుతున్నారు. చూడటానికి వింతగా…పసుపు రంగులో కళ్ళతో ఉన్నాయట. మొదట ఈ వింత జీవిని చూసి ఓ అమ్మాయి అస్వస్థతకు గురయ్యిందట. నల్లటి హుడీలు వేసుకుని వచ్చి ప్రజల మీద దాడులు చేస్తున్నాయని అవి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాయి అని కూడా అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీపొడి ప్యాకెట్‌లో వజ్రాలు.. కోటిన్నర విలువ ఉంటుందని అంచనా

షేవింగ్ చేసుకున్న అమ్మాయి.. కారణం వింటే అవాక్కే !!

మహిళల కోసం వైన్ షాపులు .. ఎక్కడంటే ??

క్యాసినోలో రూ.25 లక్షలు గెల్చుకున్నాడు !! కానీ ఫ్రెండ్స్ చేసిన పనికి ??

Corona Virous: మళ్లీ కరోనా టెన్షన్ !! 28 రోజుల్లో 80 శాతం కొత్త కేసులు !!