Weather Alert: 4 రోజుల పాటు వానలే వానలు.. ఎల్లో అలర్జ్ జారీ..! రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు..

|

Jun 07, 2023 | 9:56 PM

వచ్చే 48 గంటలలో  కేరళలో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భాతర వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణాదిలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి కూడా పరిస్థితులు అనువుగా ఉన్నాయని వెలల్డించింది.

వచ్చే 48 గంటలలో  కేరళలో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భాతర వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు దక్షిణాదిలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి కూడా పరిస్థితులు అనువుగా ఉన్నాయని వెలల్డించింది. అరేబియా సముద్రం, మొత్తం లక్షద్వీప్ ప్రాంతం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, మరిన్ని భాగాలు నైరుతి & మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్ & పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడినది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణం లో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.