NTR – Devara: దేవరను ఢీకొట్టే భైరవ.. అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్ మూవీ టీం..

|

Aug 17, 2023 | 10:00 AM

దేవర వస్తేనే.. బ్లెడ్ షవర్ జరుగుతుందనే టాక్ ఎప్పటినుంచో తెలుగు టూ స్టేట్స్లో వినబడుతోంది. భయానికి వణుకుపుట్టించే అవతార్‌ తనదే అనే టాక్ కూడా.. సోషల్ మీడియాలో వస్తోంది. ఫర్‌ గాటెన్ తీర ప్రాంత ప్రజలకు దేవుడిగా మారిన దేవర.. ఎందుకు దేవుడిగా మారారు? తన రాకతో.. భయాన్నే ఎలా వణికించాడు. ఎలా అంటే.. భైరవ సంహారం చేసి..! ఆజాతి రక్కసుల రక్తాన్ని ఏరులై పారించి.

దేవర వస్తేనే.. బ్లెడ్ షవర్ జరుగుతుందనే టాక్ ఎప్పటినుంచో తెలుగు టూ స్టేట్స్లో వినబడుతోంది. భయానికి వణుకుపుట్టించే అవతార్‌ తనదే అనే టాక్ కూడా.. సోషల్ మీడియాలో వస్తోంది. ఫర్‌ గాటెన్ తీర ప్రాంత ప్రజలకు దేవుడిగా మారిన దేవర.. ఎందుకు దేవుడిగా మారారు? తన రాకతో.. భయాన్నే ఎలా వణికించాడు. ఎలా అంటే.. భైరవ సంహారం చేసి..! ఆజాతి రక్కసుల రక్తాన్ని ఏరులై పారించి.అయితే మీరందరూ ఇప్పటికే దేవరను చూశారు. జేజేలే కొట్టారు. మరి దేవర ముందు బలంగా నిలబడ్డ రక్కసుడైన భైరవను చూశారా? ఎలా ఉంటాడు? క్రూరంగా ఉంటాడా..? ఘోరంగా ఉంటాడా..? అంటే.. థంబ్లో చూశారుగా ఇలా ఉంటాడు.!

ఎస్ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవెటెడ్ మూవీగా తెరకెక్కుతున్న దేవర నుంచి .. చాలా రోజుల తర్వాత ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో విలన్గా చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. దేవరకు పవర్ ఫుల్ విలన్‌గ చేస్తన్న సైఫ్ అలియాస్ భైరవ లుక్కే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్ ఊహించినట్టుగా క్రూరంగా కాకుండా.. విలన్ లుక్స్ ఇంటెన్సివ్‌గా.. వింటేజ్ గా ఉండడం ఇప్పుడు కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చేలా చేస్తోంది. దేవరను ఢీకొట్టే భైరవ ఈయనే అంటారా? లేక ఇంకో విలన్ ఎవరైనా ఉన్నారా? అనై డౌట్‌ను కూడా అందర్లో రైజ్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...