Allu Arjun: ఐకాన్ స్టార్ ఇంటివద్ద సెలబ్రేషన్స్.. అస్సలు తగ్గేదేలే !!

| Edited By: Vimal Kumar

Sep 05, 2023 | 3:55 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలిచారనే న్యూస్ అలా బయటికి వచ్చిందో లేదో.. ఇలా ఒక్కసారిగా ఆయన ఇంటి వైపే పోటెత్తారు బన్నీ నియార్ అండ్ డియర్స్. పోటెత్తడే కాదు.. సెలబ్రేషన్స్ ను షురూ చేశారు. బన్నీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎస్కేఎన్ ఏకంగా.. షాంపైన్ పొంగిచేస్తే.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ అయితే స్పెషల్ గా క్రాకర్స్ తెప్పించారు. అల్లు అర్జున్ వీధి మారుమ్రోగిపోయేలా... తన టీంతో కాల్పించారు.

Published on: Aug 25, 2023 09:08 AM