Apple: ఐఫోన్​లవర్స్‌కు గుడ్‌న్యూస్ భారత్‌లో యాపిల్‌ తొలి స్టోర్‌.. డోర్స్​ఓపెన్​చేసిన సీఈవో..

|

Apr 23, 2023 | 9:52 AM

ఆసియాలో మార్కెట్​ను పెంచుకునేందుకు యాపిల్ సంస్థ విశేషంగా కృషిచేస్తోంది. ముఖ్యంగా.. తమ వ్యాపారాలను చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను టిమ్ కుక్ లాంచ్​ చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది.

Published on: Apr 23, 2023 09:52 AM