Siddharth Murder Case Video: హత్య కేసులో నిందితులు శ్యామ్, వినోద్ కావడంతో హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సిద్ధార్థ హత్య కేసులో నిందితులు తిరుపతి కి చెందిన శ్యామ్, వినోద్ కావడంతో హత్యకు గల కారణాలపై కర్ణాటక పోలీసులు తిరుపతి లో ఆరా తీస్తున్నారు.