4 / 6
రోజ్మేరీ నూనెతో జుట్టును శుభ్రం చేయడం: ఒక కప్పు నీటిలో 6-8 చుక్కల రోజ్మేరీ నూనెను కలపండి. దాన్ని పక్కన పెట్టండి. మీ జుట్టును ఎప్పటిలాగే షాంపూ చేసి, కడిగి, ఆపై టవల్ తో జుట్టును నీళ్లు లేకుండా బాగా తుడవాలి. చివరగా రోజ్మేరీ నీటితో జుట్టును కడగాలి. దీని తర్వాత జుట్టును నీటితో శుభ్రం చేయాల్సిన పనిచలేదు. మీరు ఈ ప్రక్రియను వారానికి రెండు లేదా మూడు సార్లు చేసుకోచ్చు.