1 / 5
హానర్ 90 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1200 x 2664 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ కర్డ్వ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.