Kitchen Hacks: టీ కప్పులో మరకలా .. ఈ సింపుల్ చిట్కాలు చక్కగా పనిచేసి తళతళాడేలా చేస్తాయి..
టీ తాగని భారతీయులు బహు అరుదని చెప్పవచ్చు. ఉదయం టీ తో మొదలు రోజువారీ జీవితాన్ని మొదలు పెట్టేవారు బహు అరుదు. ఇంకా చెప్పాలంటే టీ తాగనప్పుడు క్షణం కూడా గడవదని భావిస్తారు. ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా ఒక కప్పు టీ కావాలి అనిపిస్తుంది. అయితే టీ తాగడానికి వాడే టీ కప్పులు గార పట్టి మరకలతో అందవిహీనంగా కనిపిస్తాయి.