Sonarika Bhadoria: తన నదిలాంటి ఒంపు సొంపులతో కుర్రకారు మతిపోగొడుతున్న సోనారిక
'జాదుగాడు', 'స్పీడున్నోడు', 'ఆడోరకం ఈడో రకం' 'ఇంద్రజిత్' సినిమాల్లో నటించి గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది బాలీవుడ్ బుల్లితెర నటి సోనారిక. ఇప్పుడు తన ఫొటోస్ సోషల్ మీడియాని షాక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ